Tag National updates

ఇళ్లు కాలుతున్నాయి..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

ఇప్పటికీ రెండుగా మణిపూర్‌ ‌రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది.. తన మణిపూర్‌ ‌పర్యటన అనుభవాలను ప్రధాని మోదీకి రాహుల్‌ ‌గాంధీ వీడియో సందేశం మణిపూర్‌ను సందర్శించాలని ప్రధానికి సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 11 : మణిపూర్‌ ఇప్పటకీ రెండు భాగాలుగా విభజించబడి ఉందని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వెల్లడించారు.…

భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా బంగారం రవాణా

లద్దాఖ్‌, ‌జూలై10:  భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ ‌బార్డర్‌ ‌పోలీసు  బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ ‌గురించి సమాచారం…