జాతీయ సమైక్యతే లక్ష్యం కావాలి

– డీజీపీ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఏక్తా దివస్) కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ (పి అండ్ ఎల్) గజరావు భూపాల్ పోలీసు అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ…
