Tag national news

14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత

‘సుప్రీమ్‌’‌కు పతంజలి సంస్థ అఫిడవిట్‌ న్యూదిల్లీ, జూలై9 (ఆర్‌ఎన్‌ఎ): 14 ‌రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్‌ ‌దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ ‌రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ…

అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్‌లోనూ ఓడిస్తాం

ఓడిపోతారనే నివేదిక కారణంగానే అయోధ్య నుంచి పోటీ చేయని మోదీ భూములు కోల్పోయినా న్యాయం జరుగలేదని స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 6 : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఎలా ఓడించామో ప్రధాని నరేంద్ర మోదీనీ, ఇతర…

తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట

హత్రాస్‌ ‌బాధితులకు లోక్‌ ‌పభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పరామర్శ మతపరమైన కార్యక్రమానికి పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ ‌గాందీ తెలిపారు. శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను రాహుల్‌ ‌పరామర్శించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని అన్నారు.…

మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతుందా?

రిజర్వ్‌ బ్యాంకు వారు సంవత్సరం కాల వ్యవధిలో  ఆరుసార్లు ‘వడ్డీ’ శాతాన్ని తగ్గించడం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం పెరగడానికి దోహదం చేస్తుందన్నది జరిగిపోతున్న ప్రచారం. బ్యాంకులలో శ్రమార్జిత ధనాన్ని నిక్షిప్తం చేసిన మధ్యతరగతి ఖాతాదారులు మాత్రం తమ రాబడి తగ్గిపోతున్నందుకు లబోదిబోమని రుసరుసలాడుతుండడం సమాంతర విపరిణామం. ‘కాల వ్యవధి హుండీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను…

వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.  నిజానికి దేశం…