Tag national news

హర్యానాలో కాంగ్రెస్‌ ‌కే స్వల్ప ఆధిక్యత

పీపుల్స్ ‌పల్స్ ‌సర్వేలో వెల్లడి ‘‘ఇక హర్యానా హాట్‌ ‌కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార…

రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,జూలై24: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది  రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయి ంపుల కంటే పదింతలు పెంచామన్నారు.…

కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌

మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం ప్రయోజనం అదానీ..అంబానీలకే సామాన్యుడికి లభించని ఉపశమనం కాపీ పేస్ట్‌ బడ్జెట్‌…కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ పెదవి విరుపు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ఖర్గే, తదితరుల విమర్శలు న్యూదిల్లీ, జూలై 23 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన…

చట్టాలంటే భయం లేదు!

మనదేశంలో చట్టాలంటే భయం లేదు. శిక్షలు పడతాయన్న భీతి కూడా లేదు. తప్పులు చేసినా.. తప్పించు కోవొచ్చన్న ధీమా ఉండడమే ఇందుకు కారణం. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరిదీ ఇదే భావన. కోర్టుల్లో కేసులు వేయడం..ఏళ్లతరబడి వాయిదాలు వేయడం చూస్తున్నారు. ఏ కేసులో కూడా గట్టిగా శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. గడ్డి…

నీట్‌ పేపర్‌ లీకేజీపై లోక్‌సభలో దుమారం

పరీక్షల వ్యవహారం మొత్తం ఒక ’ఫ్రాడ్‌’ పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య అధికార పక్షాన్ని దులిపేసిన విపక్షనేత రాహుల్‌ గాంధీ విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు  ప్రారంభం రోజే ’నీట్‌’ పేపర్‌ లీక్‌ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి.…

బీహార్‌కు ప్రత్యేక హోదా ఏదీ లేదు

జేడీయూ ఎంపీ రామ్‌‌ప్రిత్‌ ‌మండల్‌ ‌ప్రశ్న •అలాంటిదే లేదని కేంద్రం సమాధానం న్యూదిల్లీ,జూలై22:  బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్‌-‌యునైటెడ్‌ (‌జేడీయూ).. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేసింది. ఈ క్రమంలోనే…

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలి: రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి తెలంగాణకు తగిన నిధులు వచ్చేలా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయించే విధంగా…

Union Budget today నేడు కేంద్ర బడ్జెట్‌

వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల మొదటి సారిగా సంకీర్ణ మద్దతుతో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 22 : నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం వోట్‌…

దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి…