కిట్స్ లో జాతీయస్థాయి ‘ట్రై-సిటీ ఏఐ హ్యాకథాన్’ ప్రారంభం

– దేశవ్యాప్తంగా 1,500 మంది విద్యార్థులు హాజరు – ‘సెంటల్ ఇండియా’ హైదరాబాద్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారి నిర్వహణ హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : వరంగల్ కిట్స్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ (సీఎస్ఎం) విభాగం, ‘సెంటల్ ఇండియా (ఐఐటీ-ఐఐఎం పూర్వ విద్యార్థుల నేతృత్వంలోని స్టార్టప్)తో కలిసి జాతీయ…
