సీఎస్ఆర్ కార్యక్రమాల అమలుపై జాతీయస్థాయి శిక్షణ

– రెండు రోజుల సామర్థ్యాభివృద్ధి కార్యక్రమంలో సింగరేణి అధికారులు – సింగరేణి అమలు చేస్తున్న వినూత్న సీఎసఆర్ కార్యక్రమాలకు ప్రశంసలు హైదరాబాద్, నవంబర్ 7 : ప్రభుత్వరంగ సంస్థల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమాల అమలులో మరింత సమర్థతను పెంపొందించడం, ప్రాజెక్టుల రూపకల్పన, నిధుల సద్వినియోగం, పర్యవేక్షణ, మూల్యాంకనం, సామాజిక ప్రభావ అంచనాలపై అవగాహన కల్పించే…
