రూ.20 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

– కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరి అరెస్ట్ - వలపన్ని పట్టుకున్న ఫ్యూచర్ సిటీ ఎస్ఓటి, కడ్తాల పోలీసులు – విలేకరుల సమావేశంలో మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : మహేశ్వరం జోన్ ఎస్వోటీ, కడ్తాల పోలీసుల సంయుక్త దాడిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసి ఇద్దరు నిందితులను…
