కులగణన సర్వేకు నారాయణమూర్తి దంపతులు దూరం

– సర్వేల కోసం రావద్దని తెలిపినట్లు సమాచారం బెంగళూరు, అక్టోబర్ 16: కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వేకు దూరంగా ఉండాలని, అందులో తాము పాల్గొనబోమని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు స్పష్టం చేసినట్లు సమాచారం. తాము వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని వారు అధికారులతో చెప్పినట్లు సమాచారం. సామాజిక, ఆర్థిక గణనలో…
