మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

– కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో – నాంపల్లి కోర్టు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుతోపాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన…
