Tag Name change of Telugu University

‘సురవరం’ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలి..

Suravaram Prathapa Reddy

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు హర్షణీయం.. సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్పూర్తిని ఇచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ద రచయిత, వైతాళికుడు “సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Prathapa Reddy ) తెలుగు విశ్వవిద్యాలయం”గా నామకరణం…