లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 21 ఏళ్ల జైలు

– సంచలన తీర్పు వెల్లడించిన పోక్సో న్యాయస్థానం – నిందితునికి శిక్షతో గ్రామస్తుల హర్షం చిట్యాల (నల్లగొండ జిల్లా) ప్రజాతంత్ర సెప్టెంబర్ 15; మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో దోషికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో న్యాయస్థానం ఇన్చార్జి జడ్జి రోజా రమణి సంచలన తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే..…
