Tag #Nalgonda and Sangareddy #top in drought districts

కరవు జిల్లాల్లో నల్లగొండ, సంగారెడ్డిలది అగ్రస్థానం

– తర్వాతి స్థానాలు సూర్యాపేట వికారాబాద్‌ జిల్లాలు – రైతులను ఆదుకునే చర్యలు చేపడుతున్న ప్రభుత్వం (మండువ రవీందర్‌రావు) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు జిల్లాల్లో మొదటి వరుసలో నల్లగొండ, సంగారెడ్డిలు నిలిచాయి. ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షాపాతం కారణంగా రాష్ట్రమంతా కరవు పరిస్థితులు ఏర్పడినవిషయం తెలిసిందే. అయితే ఏ ప్రాంతంలో ఎన్ని మండలాలు కరువుకు…