న్యాక్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్

– శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్డోబర్ 31: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో…
