మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్

– భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు – మంత్రి కోమటిరెడ్డికి దుద్దిళ్ల కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రవాణా,…
