Tag #NABL accreditation #for Rajendranagar FCO Lab #Minsiter Tummala

రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు

– ఎరువుల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో దోహదం – ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణం : మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు ప్రయోగశాల(ఎఫ్‌సీవో)కు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్‌ఏబీఎల్) గుర్తింపు…