కర్నూలు బస్సు దుర్ఘటనలో వీడిన మిస్టరీ

– ప్రమాదానికి ముందే బైకర్ పడిపోయినట్లు గుర్తింపు – బైకును తీసే లోపే లాక్కెళ్లిన బస్సు..అంతలోనే ప్రమాదం – వివరాలు వెల్లడించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు, అక్టోబరు 25 : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక…
