ప్రజల్లోకి బలంగా వెళ్లాలి

– తొమ్మిది జిల్లాల అధ్యక్షులు, పదాధికారులకు రామచందర్రావు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తొమ్మిది జిల్లాల ముఖ్య నాయకులు, రాష్ట్ర పదాధికారుల…
