‘సర్’పై ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలి

– ఓటర్ల హక్కుల విషయంలో పారదర్శకత అవసరం – బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలను కలిగిస్తున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి…
