30శాతం కమీషన్ల వసూళ్లపై జవాబివ్వాలి

– మాజీ మంత్రి తలసాని హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: కమీషన్‌ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం 22 ఏ తీసుకొచ్చిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు, ప్రయివేట్ భూములను 22 ఏ లో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22…
