Tag #must effort #achieve goals #Komaram Bheem #Ministers

కొమురం భీం ఆశయ‌ సాధనకు కృషి చేయాలి

– మంత్రులు సీతక్క, అడ్లూరి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : గిరిజనుల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం పోరాడిన కొమురం భీం ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కలలుగన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. కెరమేరి మండలం జోడేఘాట్‌లోని…