Tag #Musi Rejuvenation #Historic Project #Minister Ponguleti

చరిత్రాత్మక ప్రాజెక్టుగా మూసీ పునరుజ్జీవం

– అభివృద్ధి-మానవీయత సమన్వయంతో ముందుకు సాగుతాం – భూ సేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిని, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…