మ్యూజియాలు జ్ఞాన కేంద్రాలు

– భావితరాలకు భద్రపరచిన అమÖల్య వారసత్వ సంపద – అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంలో మంత్రి జూపల్లి – పర్యాటక గైడ్‌లకు ప్రత్యేక శిక్షణ, నియామకాలు – రూ.5 కోట్లు కేటాయిస్తామన్న మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: మ్యూజియాలు అనేవి పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు.. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర,…
