మొబైల్ దొంగిలించాడనే అనుమానంతో హత్య

హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: మొబైల్ ఫోన్ దొంగిలించాడనే చిన్న అనుమానం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన దారుణ ఘటన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27న…
