సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం

– కూతురు ప్రేమపై విషం చిమ్మిన తల్లిదండ్రులు – యువకుడిని పిలిపించి దారుణంగా హత్య సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 10:సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. కూతురును ప్రేమించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ జ్యోతి శ్రావణ్ సాయి(20)ని మాట్లాడదామని ఇంటికి పిలిపించి అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అమీన్‌పూర్…
