మున్నేరు వాగు ఉధృతితో మరోమారు ఆందోళన

– ఖమ్మం-బొమ్మకల్ రహదారిపై భారీగా వరద ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఖమ్మంలోని మున్నేరు వాగు మరోమారు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటిమట్టం పెరగడంతో మరోమారు భయాందోళనలు మొదలయ్యాయి. వాగు పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57…
