నీటి వాటా పూర్తి వినియోగానికి బహుముఖ వ్యూహం

– తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలి – ఆర్డీఎస్ భద్రతకు చేపట్టాల్సిన పనులను గుర్తించాలి – పూడికతీతకు కర్నాటక సహకారం కోరాలి – తుంగభద్ర, అంతర్రాష్ట్ర జలాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) కింద తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాల…
