Tag #’Muhammad’ Award #to CM Revanth #to be presented tomorrow

రేపు సీఎం రేవంత్‌కు ‘ముహమ్మద్’ అవార్డు ప్రదానం

– బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026కు రేవంత్‌రెడ్డి ఎంపిక – కేరళ నిలంబూరులో అవార్డు ప్రదానోత్సవం – రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాలనకు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026′ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్…