హక్కుల కోసం ముదిరాజ్‌లు ఐక్యంగా పోరాడాలి

– జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు, – మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి – సిరిసిల్లలో ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ముదిరాజ సమాజ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా గొంతు వినిపించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, యువజన…
