Tag #MP #RRR simplicity #Kothagudem tour

ఎంపి సార్‌ సింప్లిసిటీ

రోడ్డు పక్కన కాన్వాయ్‌ ఆపి బజ్జిలు తిన్న ఆర్‌ఆర్‌ఆర్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, జులై 1: ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పర్యటనల సమయంలో హడావుడి మామూలుగా ఉండదు. పోలీసు ఎస్కార్టు, చుట్టూ ఉండే అభిమానులతో హడావుడి కనిపిస్తుంది. కానీ ఖమ్మం ఎంపీ రామసహాయం సింప్లిసిటీ ప్రతి ఒక్కరి మనసులను చూరగొన్నది. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ ప్రజలు…