కొమురవెల్లి రైల్వే స్టేషన్ సందర్శించిన ఎంపీ రఘునందన్

– త్వరలో స్టేషన్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటా కొమురవెల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లోనే రైల్వే స్టేషన్‌ను పూర్తి చేయడం ప్రధాని…
