జీవన్ చేరికతో మరింత బలం

– రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి – రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్న నినాదం – బీజేపీ ఎంపీ తేజస్వి తక్షణమే క్షమాపణ చెప్పాలి – జగిత్యాలలో మీడియా సమావేశంలో హరీష్‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానిస్తుంటే పార్లమెంటులో 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటు…
