మరింత ఆర్థిక మద్దతు అవసరం

– ఎస్‌ఏఎస్‌సీఐ కింద రూ.5వేల కోట్ల ప్రత్యేక సాయం కావాలి – విద్యా పెట్టుబడులను ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలి – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం భట్టి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 20: స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌సీఐ) కింద రాష్ట్రానికి అదనంగా…
