ఎల్‌నినోతో బలహీనపడిన రుతుపవనాలు

– పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 3 : ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్త వహించాలని,…
