Tag Monsoon Forecast

ఎన్‌లినో రైతులపాలిట శాపమైంది..!

“సాగు అయిన ప్రాంతాల్లోకూడా అశించినమేర దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. వరి సాగురైతులు పంట చేతికొచ్చేసమయంలో చివరి తడిపెట్టేందుకు నానాకష్టాలు పడాల్సివచ్చింది. కొందరు ఆశలు వదిలేసుకుంటే, మరికొందరు నీళ్ళ ట్యాంకులతో పొలాన్ని తడుపుకునే పరిస్తితి ఏర్పడింది. పంట ధర సంగతి ఎలాఉన్నా ట్రాక్టర్లతో నీళ్ళు తెచ్చుకునేందుకు ఖర్చు తడిపి మోపడవుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు..”    …

ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు!

భ‌య‌ప‌డుతున్న‌ట్టుగానే ఎల్ నినో ప్రభావం ప్రారంభమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఐఎన్‌సీఓఐఎస్‌) నివేదికల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు మొద‌ల‌వ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ని, దీని ప్రభావం వ‌ల్ల రాబోయే నైరుతి రుతుపవనాల కాలంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ప్రభుత్వం స‌మీక్ష‌ల‌తో…