మంగ్లీ సోదరుడి అకౌంట్కు డబ్బులు
– మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు – నిందితుడు రమావత్ మధు ట్రాన్స్ఫర్ - బ్యాంకర్లను వివరాలు కోరిన పోలీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్30: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సింగర్ మంగ్లీ సోదరుడు శివచౌహాన్ అకౌంట్కు నిందితుడు రమావత్ మధు నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు…
