పత్తిలో తేమ 12 శాతం మించొద్దు

– రైతులకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తమ పంటను మార్కెట్ యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లుకు అమ్ముకోవడానికి తీసుకొచ్చేందుకు ముందు పత్తిలో తేమ 12శాతం మించకుండా చూసుకోవాలని వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. 12 శాతం మించినట్టయితే కనీస మద్ధతు ధర పొందే అవకాశం…
