ఎన్‌డీయే పక్ష ఎంపీలతో మోదీ ‘మంగళ్ మిలన్’

– పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం న్యూదిల్లీ, జూలై 28 : పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ’మంగళ్ మిలన్’ జరిగింది. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ…
