Tag #Modi’s leadership #safeguard #country

మోదీ నాయకత్వమే రక్ష 

– ఓల్డ్ సిటీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి రక్ష అని విశ్వసించి కాంగ్రెస్, బీఆరఎస్‌లను వీడి బీజేపీలో చేరుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు…