తెలంగాణ అభివృద్ధికి మోదీ చారిత్రక నిర్ణయం

– ఘట్‌కేసర్-కాజీపేట రైల్వే బహుళ ట్రాకింగ్‌కు ఆమోదం – రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశంలో తెలంగాణకు అత్యంత ప్రయోజనకరమైన సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-కాజీపేట బహుళ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం…
