Tag #Modiji.. Don’t mess #with the youth #KTR

మోదీజీ మీరు పెట్టుకోకూడ‌ని వారితో పెట్టుకున్నారు!

– న‌వ‌త‌రం స్వ‌రం మారుతోంది – యువ‌త‌రంతో పెట్టుకోవ‌ద్దు – హ‌క్కుల‌ కోసం పోరాడే వారిని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు – సీబీఐ, ఈడీల‌కు యువ‌త‌రం భ‌య‌ప‌డ‌దు – ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాలో కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: మోడీజీ  మీరు పెట్టుకోకూడని వారి తో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. మోడీ గారు జాగ్రత్త…