విద్యార్థుల పోరాటానికి తలొగ్గిన మోదీ

-కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి -మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం -కేంద్రం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర ,జులై 25:కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల సుదీర్ఘ ఉద్యమానికి దక్కిన విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్రం దిగివచ్చిందని, ఈ పరిణామం ప్రభుత్వాలకు ఒక కనువిప్పుగా…
