పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న మోదీ

– అయోధ్య విరాళాలపై ప్రకటన చేయాల్సిందే – కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, ఆగస్ట్ 4: అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. వీటిపై సభ్యులు…
