మోదీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలి

– ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేస్తేనే మంచిది – రాష్ట్రాల్లో విద్యార్థులను వేధిస్తే మళ్లీ ఆందోళన తప్పదు – కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే హెచ్చరిక పుణె, జూలై 30 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్…
