మోదీకి ఐదు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం

– బెంగాల్.. తొలిసారి బీజేపీ సర్కార్ – 15 ఏళ్లుగా బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిన టీఎంసీ – ఎన్నికల ఫలితాలపె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 4 : పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ జంగల్ రాజ్‌గా మార్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డ్ధి ధ్వజమెత్తారు.…
