మాక్ అసెంబ్లీ.. డెమోక్రసీని మాక్ చేయడమే

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : బీఆర్‌ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. చట్టసభల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదనేది వారి చర్యలతో మరోసారి స్పష్టమైందన్నారు.…
