Tag MLC kavitha

సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో కొర‌వ‌డుతున్న సంక్షేమం

MLC Kavitha

 సంక్షేమ హాస్టళ్లలో పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తారా?  శానిటేషన్‌ ‌సిబ్బందిని ఎందుకు తొల‌గించారు? మండిప‌డ్డ బీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే28:కాంగ్రెస్‌ ‌పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో సంక్షేమం కొరవడిందని, పిల్లలే మ‌రుగుదొడ్లు ‌శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. స్వీపింగ్‌, ‌శానిటేషన్‌ ‌కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు…

పార్టీకి న‌ష్టం చేస్తున్న ద‌య్యాలు ఎవ‌రు?

MLC Kavitha

లేఖ అంత‌ర్గ‌త‌మైన‌ప్పుడు చ‌ర్చ ఎందుకు? ద‌య్యాలెవ‌ర‌న్న‌దానిపై పార్టీలో చ‌ర్చ‌ క‌విత అంటే ప‌డ‌నివారెవరు? అంద‌రూ కుటుంబ స‌భ్యులే క‌దా! టీక‌ప్పులో తుఫాన్ సృష్టిస్తున్న క‌విత వ్యాఖ్య‌లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే24: కేసీఆర్‌ ‌దేవుడు. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు…

ఎంఎల్‌సి కవితకు మరోసారి నిరాశ

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో జుడీషియల్‌ ‌కస్టడీ 18 వరకు పొడిగింపు న్యూ దిల్లీ, జూలై 5 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్‌ ‌కస్టడీని జులై 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్ట్ ‌పొడిగించింది. నేటితో కవిత జ్యూడిషల్‌…

వోట్లకోసం కాంగ్రెస్‌ ‌నీచరాజకీయాలు

MLC Kavitha

రైతుల పొట్టకొట్టడానికి సిద్ధం కాంగ్రెస్‌ను నమ్మితే రాష్ట్ర అభివృద్ధి గంగలో : ఎంఎల్‌సి కవిత నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌నాలుగు వోట్ల  కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్‌ ‌తెరలేపింది అని కవిత మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ సుస్థిరత సాధించింది.. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటదన్నారు. ఐటీ డెవలప్‌మెంట్‌లో బెంగళూరును క్రాస్‌…

సోనియా గాంధీ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ

ట్విట్టర్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు.…

తాము వదిలిన బాణం

తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌30 :‌వైఎస్సార్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్‌ ‌చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం…

You cannot copy content of this page