భీంగల్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల దీక్ష

– గృహ నిర్బంధం చేసిన పోలీసులు – పోలీసుల తీరుపై మండిపడ్డ వేముల నిజామాబాద్,ప్రజాతంత్ర,జూలై15: బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. తాను తలపెట్టిన శాంతియుత కఠోర నిరాహార దీక్షను…
