మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎదురుగానే. ఎమ్మెల్యే రేగా,పొదెం మధ్య తీవ్రవాగ్వివాదం-.
ఇరువర్గాలు ఎమ్మెల్యే గెలుపుపైనే సవాళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దుమ్ముగూడెం మండలంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గిరిజన…