చదువుకున్న సంస్కార హీనుడు కేటీఆర్..

రాష్ట్ర అభివృద్ధి చూసి బిఆర్ఎస్ నేతలకు లాగులు తడుస్తున్నాయి.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చదువుకున్న సంస్కారహీనుడని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నాయిని రాజేందర్ రెడ్డి విసిరిన సవాల్ లో భాగంగా ఆదివారం…