ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా కీలక పాత్ర

మతోన్మాదానికి వ్యతిరేకంగా కళారూపాలను రూపొందించాలి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ఘనంగా ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ 90 వసంతాల వేడుకలు దేశంలో ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా మూలాలు ఉన్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో…